Home » Redmi Note 12 Pro+ 5G
Best Smartphones in June : భారత మార్కెట్లో ఈ జూన్లో రూ. 25వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో Redmi K50i 5G సహా మరో 3 ఫోన్లలో నచ్చిన ఫోన్ కొనుగోలు చేయొచ్చు.
Best Smartphones in India : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం.. 2023 ఏప్రిల్లో రూ. 25వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు (Smartphones in 2023) కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Best Smartphones : 2023 ఏడాదిలో కొత్త స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఏదైనా కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా?
Redmi Note 12 Pro Plus : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ తయారీదారు రెడ్మి నుంచి నోట్ 12ప్రో ప్లస్ (Redmi Note 12 Pro Plus) వచ్చేస్తోంది. వచ్చే జనవరి 25, 2023న భారత మార్కెట్లో రెడ్మి నోట్ 12ప్రో ప్లస్ అధికారికంగా లాంచ్ కానుంది.