Home » Redmi Note 12 Pro Plus January 5 launch
Redmi Note 12 Pro Plus : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ తయారీదారు రెడ్మి నుంచి నోట్ 12ప్రో ప్లస్ (Redmi Note 12 Pro Plus) వచ్చేస్తోంది. వచ్చే జనవరి 25, 2023న భారత మార్కెట్లో రెడ్మి నోట్ 12ప్రో ప్లస్ అధికారికంగా లాంచ్ కానుంది.