Home » Redmi Note 12 Pro Specifications
Redmi Note 12 Pro Plus 5G : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం రెడ్మి (Redmi) నుంచి నోట్ 12 సిరీస్లో మరో కొత్త మోడల్ వస్తోంది. వచ్చే ఏడాది (2023) జనవరి మొదటి వారంలో భారత మార్కెట్లో Redmi Note 12 సిరీస్ లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది.