-
Home » Redmi Note 12 series launch in India on Jan 5
Redmi Note 12 series launch in India on Jan 5
Redmi Note 12 5G Series : ఈ నెల 5న రెడ్మి నోట్ 12 5G సిరీస్ వచ్చేస్తోంది.. ఒకటి కాదు.. మూడు ఫోన్లు.. ఏ ఫోన్ ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చు? లైవ్ స్ట్రీమ్ పూర్తి వివరాలు మీకోసం..!
January 4, 2023 / 11:19 PM IST
Redmi Note 12 5G Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్మి (Redmi) నుంచి Redmi Note 12 సిరీస్ జనవరి 5న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ కొత్త Redmi Note సిరీస్ 2022 ఫిబ్రవరిలో Redmi Note 11 సిరీస్‌తో లాంచ్ అయింది.