Home » Redmi Note 12C Price
Redmi Note 12 4G Phones : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, రెడ్మి నుంచి రెండు సరికొత్త 4G బడ్జెట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. అత్యంత సరసమైన ధరకే (Redmi Note 12 4G), (Redmi 12C) సిరీస్ ఫోన్లు మార్చి 30న భారత్లో అధికారికంగా రిలీజ్ అయ్యాయి.