Home » Redmi Note 13 Pro Launch
Redmi Note 13 Pro Price : రెడ్మి అభిమానులకు అదిరే న్యూస్... వచ్చే జనవరి 4న భారత మార్కెట్లోకి రెడ్మి నోట్ 13 ప్రో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర ఎంత అనేది కంపెనీ ముందుగానే రివీల్ చేసింది.
Xiaomi Redmi Note 13 Pro : షావోమీ రెడ్మి నోట్ 13ప్రో సిరీస్ 5జీ వేరియంట్ అతి త్వరలో గ్లోబల్ లాంచ్ కానుంది. ఈ ఫోన్కు సంబంధించి వివరాలు ఎన్బీటీసీ వెబ్సైట్లో కనిపించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.