Home » Redmi Note 13 Pro Plus 5G
Best Mobile Phones 2024 : ఈ మేలో భారత మార్కెట్లో రూ. 35వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో వన్ప్లస్ 11ఆర్ 5జీ సహా మరో 3 స్మార్ట్ఫోన్లు ఉన్నాయి.
రెడ్మి ప్రామాణిక నోట్ 13ప్రో ప్లస్ 12జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,999కు అందిస్తుంది. ఈ ఫోన్ ఫ్యూజన్ బ్లాక్, ఫ్యూజన్ పర్పుల్, ఫ్యూజన్ వైట్ కలర్వేస్లలో లభిస్తుంది.
Best phones in India 2024 : ఈ జనవరిలో భారత మార్కెట్లో రూ. 35వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.