Home » Redmi Note 13 Pro Series
Redmi Note 13 Pro Series : రెడ్మి నోట్ 13 ప్రో సిరీస్ వచ్చేస్తోంది. ఈ నెలాఖరులోనే ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే స్మార్ట్ఫోన్లో 200MP బ్యాక్ కెమెరా యూనిట్లను ప్రదర్శించనుంది.