Home » Redmi Note 13 Pro Specifications
రెడ్మి ప్రామాణిక నోట్ 13ప్రో ప్లస్ 12జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,999కు అందిస్తుంది. ఈ ఫోన్ ఫ్యూజన్ బ్లాక్, ఫ్యూజన్ పర్పుల్, ఫ్యూజన్ వైట్ కలర్వేస్లలో లభిస్తుంది.
Redmi Note 13 Pro India : రెడ్మి నోట్ 13ప్రో ప్లస్ జనవరి 2024లో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ అంచనా ధర, స్పెసిఫికేషన్ల గురించి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
Xiaomi Redmi Note 13 Pro : షావోమీ రెడ్మి నోట్ 13ప్రో సిరీస్ 5జీ వేరియంట్ అతి త్వరలో గ్లోబల్ లాంచ్ కానుంది. ఈ ఫోన్కు సంబంధించి వివరాలు ఎన్బీటీసీ వెబ్సైట్లో కనిపించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.