Home » Redmi Note 13 Sale
Redmi Note 13 Series Launch : ఎట్టకేలకు భారత మార్కెట్లో రెడ్మి నోట్ 13 సిరీస్ లాంచ్ అయింది. రెడ్మి నోట్ 13 సిరీస్ ధర సాధారణ మోడల్‌కు రూ. 16,999 నుంచి ప్రారంభం కానుంది. ప్రో ప్లస్ వేరియంట్ ధర రూ. 33,999 వరకు ఉంటుంది.