Home » Redmi Note 13R Pro Specifications
Redmi Note 13R Pro Launch : రెడ్మి నుంచి సరికొత్త ఫోన్ వచ్చేస్తోంది. రెడ్మి నోట్ 13ఆర్ ప్రో అతి త్వరలో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ లాంచ్కు ముందుగానే ఫీచర్లు, స్పెషిఫికేషన్లు లీకయ్యాయి.