-
Home » Redmi Note 14 Pro Offers
Redmi Note 14 Pro Offers
రెడ్మి నోట్ 14ప్రో వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!
June 27, 2024 / 05:23 PM IST
Redmi Note 14 Pro Launch : ఈ ఫోన్ లాంచ్‌కు ముందు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రాబోయే స్మార్ట్‌ఫోన్ అంచనా ఫీచర్లు, స్పెసిఫికేషన్లను షేర్ చేసింది. డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం.. రెడ్మి నోట్ 14ప్రో 1.5కె మైక్రో కర్వ్డ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది.