Home » Redmi Note 14s Specifications
Redmi Note 14S Launch : కొత్త రెడ్మి ఫోన్ వచ్చేసింది. కెమెరా ఫీచర్లు అదుర్స్.. 200MP రియర్ కెమెరా, మీడియాటెక్ హెలియో G99 అల్ట్రా చిప్సెట్తో లాంచ్ అయింది. ధర, ఫీచర్ల వివరాలను ఓసారి లుక్కేయండి.