Home » Redmi phone Explode
Redmi Smartphone : పేలిన ఫోన్ రెడ్మీ ఫోన్ అని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, 8ఏళ్ల బాలిక ఏ ఫోన్ ఉపయోగించింది అనేదానిపై పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. నివేదికలపై స్పందించిన షావోమీ రెడ్మి కంపెనీ అసలు క్లారిటీ ఇచ్చింది.