-
Home » Redmi Prime 5G
Redmi Prime 5G
Xiaomi Redmi Phones : రెడ్మి నుంచి రెండు కొత్త బడ్జెట్ ఫోన్లు వస్తున్నాయి.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?
September 6, 2022 / 05:22 PM IST
Xiaomi Redmi Phones : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం (Xiaomi) సబ్‌బ్రాండ్ రెడ్మి (Redmi) నుంచి భారత మార్కెట్లోకి రెండు కొత్త బడ్జెట్ ఫోన్లను (Redmi Prime 5G, Redmi A1) లాంచ్ చేయనుంది. Redmi 11 Prime స్మార్ట్‌ఫోన్ 4G, 5G వేరియంట్లను కంపెనీ ఆవిష్కరించనుంది.