Home » Redmi Smart Fire TV 4K Launch
Redmi Smart Fire 4K TV : రెడ్మి స్మార్ట్ ఫైర్ 4K టీవీ భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 26,999గా కంపెనీ నిర్ణయించింది. వినియోగదారులు లిమిటెడ్ ఆఫర్ కింద రూ.24,999కి టీవీని సొంతం చేసుకోవచ్చు.