Home » redsaree
యాంకర్ స్రవంతి చొక్కారపు(Sravanthi Chokkarapu) సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఆమె ఎర్రటీ చీర కట్టుకుని దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. వీటిని చూసిన నెటిజన్లు కశ్మీర్ ఆపిల్లా ఉందని కామెంట్లు చేస్తున్నారు.