Home » RedSeer
ఆన్లైన్ ఫెస్టివల్ సీజన్ అదిరిపోయింది. ఈ-కామర్స్ దిగ్గజాలకు పండుగ సీజన్ బాగా కలిసొచ్చింది. తొలి వారంలోనే వేలకోట్లలో సేల్స్ నిర్వహించినట్టు నివేదిక వెల్లడించింది.