reduce mass gatherings

    కరోనా ఎఫెక్ట్ : హోలీ వేడుకలొద్దంటూ సుప్రీంకోర్టులో పిటీషన్

    March 4, 2020 / 09:28 AM IST

    దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే హోలీ వేడుకలు రద్దు ఈ ఏడాది రద్దు చెయ్యాలంటూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలైంది. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మాస్ గ్యాదరింగ్.. ఎక్కువమంది ఒక చోట గుమికూడకపోవడమే మేలు అని అందు�

10TV Telugu News