Home » Regeneron antibody cocktail
భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనాను కట్టడి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా.. మరో యాంటీబాడీ కాక్ టైల్ డ్రగ్కు ఆమోదం లభించింది.