Home » Regional Consultative Meeting
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదివారం హైదరాబాద్ రానున్నారు.పార్టీ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు, ముఖ్యనేతల సమావేశంలో ఆయన పాల్గొంటారు.