regional passport

    Passport : రాష్ట్రంలో పాస్‌పోర్టు సేవలు పునరుధ్ధరణ

    June 9, 2021 / 09:15 PM IST

    తెలంగాణలో పగటిపూట లాక్‌డౌన్ ఎత్తివేయటంతో రేపటి నుంచి రాష్ట్రంలోని 14 పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సేవలు పునరుధ్ధరిస్తున్నట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం అధికారులు వెల్లడించారు.

10TV Telugu News