Home » Registration Charges Hike
ఏపీలో భూముల కొత్త రిజిస్ట్రేషన్ ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, శుక్రవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా భారీగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.. వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది.