Home » Registration of lands
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోగా.. ఈ విషయంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ పూర్తిగా చెల్లించకున్నా కూడా రిజిస్ట్రేషన్లకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకు�