registrationban

    BS-4 వాహనాల రిజిస్ట్రేషన్లపై సుప్రీం బ్యాన్

    July 31, 2020 / 04:55 PM IST

    దేశవ్యాప్తంగా లాక్​డౌన్​లో అమ్ముడైన బీఎస్​-4 వాహనాల రిజిస్ట్రేషన్లపై వేటు వేసింది సుప్రీంకోర్టు. లాక్​డౌన్ ఎత్తివేసిన పదిరోజుల్లో వాహన డీలర్ల వద్ద ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్న గత ఆదేశాలనూ వెనక్కి తీసుకుంది. లాక్​డ

10TV Telugu News