Home » regular timings
UPSC : సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ – 2020 ఎగ్జామ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండు సెషన్లో పరీక్ష జరుగనుంది. తెలంగాణలో వరంగల్, హైదరాబాద్ లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం