Home » reject zomato
‘హిందీ వస్తేనే డబ్బులు తిరిగి ఇస్తాం’.. అంటూ ఓ కస్టమర్‌కు జోమాటో షాకిచ్చింది. దీంతో సదరు కష్టమర్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ‘రిజక్ట్ జొమాటో’ వైరల్ గా మారింది.