-
Home » relation with prabhas
relation with prabhas
ఒట్టేసి చెబుతున్నా : ప్రభాస్‌ని నా జీవితంలో కలవలేదు
January 14, 2019 / 07:25 AM IST
హైదరాబాద్: వైసీపీ చీఫ్ జగన్ సోదరి, వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులపై పైర్ అయ్యారు. సోషల్ మీడియాలో తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బాహుబలి ప్రభాస్‌తో తనకు సంబంధం ఉన్నట్టు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతు