relatives attack on doctor

    Attack On Doctor: వైద్యుడిపై దాడి.. 24 మంది అరెస్ట్

    June 2, 2021 / 01:00 PM IST

    కరోనా సోకిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందటంతో అతడి బంధువులు జూనియర్ డాక్టర్ పై దాడి చేశారు. ఈ ఘటన అసోం రాష్ట్రం హోజాయ్‌ జిల్లాలోని ఓడాలి మోడల్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో జరిగింది. కరోనాతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వ�

10TV Telugu News