Home » Relaxation of sanctions
కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను అమెరికా దశలవారీగా సడలిస్తోంది. ఇటీవల వాయుమార్గాన్ని తెరిచిన అగ్రరాజ్యం.. దాదాపు 19నెలల తర్వాత సరిహద్దులను తెరవనుంది.