Home » release date change
కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్లు సినిమాలకి బ్యాడ్ టైం నడుస్తూ వచ్చింది. కరోనా తర్వాత కూడా పరిస్థితులు చక్కబడకపోవడంతో గత ఏడాది నుంచి రెండు మూడు పెద్ద సినిమాలే విడుదల అయ్యాయి.