Home » Release Date Fixed
నందమూరి అభిమానులు సాలిడ్ హిట్ కోసం మరీ ముఖ్యంగా బాలయ్య నుండి మాంచి మాస్ మసాలా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అసలే వచ్చేది బోయపాటి దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమా కావడంతో అఖండ సినిమా మీద అంచనాలకు కొలతలు లేకుండా పోయాయి.
కోలీవుడ్ డాన్సింగ్ స్టార్ రాఘవా లారెన్స్ మరోసారి సౌత్‌లో సూపర్ హిట్ హరర్ కామెడీ జానర్‌లో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ‘ముని’ సిరీస్‌లో ‘కాంచన 3’ రెడీ అవుతోంది. లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత