Home » Release of MLC Election Schedule
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన ఆరు శాసనమండలి సభ్యుల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఆరు స్థానాలూ టీఆర్ఎస్కే దక్కనుండటంతో ఆశావహుల సంఖ్య పెరిగింది.