Home » Release problem
టాలీవుడ్ లో చాలా సినిమాలు క్లాష్ ల నుంచి తప్పించుకుని రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాయి. అయినా ట్రిపుల్ ఆర్-రాధ్యేశామ్ లాంటి సినిమాలకు పోటీ తప్పడం లేదు.