Home » released simultaneously
తమిళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు రజనీకాంత్, అజిత్. ఆ మాటకొస్తే రజనీ సౌత్ సూపర్ స్టార్ కూడా. తమిళంలో అజిత్ అభిమానానికి హద్దే ఉండదు. ఇంతటి ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు ఢీ అంటే ఢీ అనేలా సినిమాలు తీసుకొస్తున్నారు.