Home » releases video statement
పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టైన విషయం తెలిసిందే. ఈ కేసుతో బాలీవుడ్ ఒకరకంగా అట్టుడికిపోతోంది. ఒకవైపు ఈ కేసులో ఎవరెవరికి లింకులు ఉన్నాయా అనే కోణంలో సైబర్ క్రైమ్, పోలీసులు విచారణ జరుపుతుంటే.. బాధితులు, ప�