Home » Reliance Industries share price
Reliance Industries దూకుడు మీదుంది. దీని షేర్ ధర రికార్డు స్థాయికి చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.16.9లక్షల కోట్లను తాకింది.