Home » Reliance Jio 5G Data Plan Launch Price
Jio 5G Data Plan : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ కస్టమర్ల కోసం 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు జియో 5G యూజర్లను ఆకట్టుకునేందుకు అతి తక్కువ ధరకే రూ. 61 డేటా ప్లాన్ను ప్రకటించింది.