Home » Reliance Jio 5G Full list of cities
Reliance Jio 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) 2023 ఏడాదిలో ప్రధాన భారతీయ నగరాల్లో 5G నెట్వర్క్ని మరింత విస్తరించనుంది. గత ఏడాది అక్టోబర్ 2022లో స్టాండ్-ఎలోన్ 5G నెట్వర్క్ను జియో ప్రారంభించింది.