Home » Reliance Jio 5G in Telangana
Jio True 5G Services : తెలంగాణ రాష్ట్రంలో రిలయన్స్ జియో (Reliance Jio) తమ True 5G సర్వీసులను వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతానికి జియో 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది.