Home » Reliance Jio 5G Price in India
Reliance Jio 5G : భారత ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో (Reliance Jio) దేశవ్యాప్తంగా 5G నెట్వర్క్ కనెక్టివిటీని వేగంగా విస్తరిస్తోంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని టెల్కో 5G స్వతంత్ర (SA) నెట్వర్క్ను ప్రారంభించింది.