Home » Reliance Jio effect
రిలయన్స్ జియో దెబ్బకు ఇతర టెలికం పోటీదారులైన వోడాఫోన్-ఐడియా, ఎయిర్ టెల్ దిగొచ్చాయి. ఔట్ గోయింగ్ కాల్స్ విషయంలో రింగ్ టైమ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గించాయి. ప్రమాణాలు తగినట్టుగా రింగ్ టైం 30-సెకన్లకు పెంచాలని భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా డిమ�