Home » Reliance Jio New Plans
Reliance Jio Plans : రిలయన్స్ జియో ఇటీవలే రెండు కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుంది. జియోసావన్ ప్రో (JioSaavn Pro)కి కూడా సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉన్నాయి.
Reliance Jio Plans : రిలయన్స్ జియో క్రికెట్ అభిమానుల కోసం 3 కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. IPL మ్యాచ్‌లను చూసేందుకు జియో ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Reliance Jio New Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టెలికాం ఆపరేటర్ తమ జియో యూజర్ల కోసం అన్లిమిటెడ్ కాలింగ్, OTT బెనిఫిట్స్ అందిస్తోంది.
Reliance Jio Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త డేటా బెనిఫిట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ డేటా ప్లాన్ ప్యాక్ ద్వారా మీరు ఏదైనా ప్యాక్ మధ్యలో డెయిలీ డేటా లిమిట్ దాటితే మళ్లీ రీచార్జ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు.