Home » Reliance Jio Offer
Reliance Jio : రిలయన్స్ జియో కస్టమర్లకు బిగ్ రిలీఫ్. జియో కస్టమర్లకు చౌక, ఖరీదైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తుంది. జియో జాబితాలో 11 నెలల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్ అందిస్తోంది.
Jio Offers : జియో ఇప్పుడు 200 రోజుల పాటు రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో ఫ్రీ కాలింగ్, డేటా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
Reliance Jio Offer : జియోఎయిర్ ఫైబర్ లేదా జియోఫైబర్ కనెక్షన్ పొందే కొత్త కస్టమర్లు ఏదైనా రిలయన్స్ డిజటల్ లేదా మైజియో స్టోర్ నుంచి ఈ ఆఫర్‌ను పొందవచ్చు.
Reliance Jio : భారీవర్షాలతో అతులాకుతలమైన అసోం & నార్త్ ఈస్ట్‌లోని యూజర్లకు రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ అందిస్తోంది. నాలుగు రోజుల పాటు అక్కడి జియో యూజర్లకు టెలికాం ఆపరేటర్ ఉచితంగా అన్ లిమిటెడ్ బెనిఫిట్స్ ఆఫర్ చేస్తోంది.