Home » Reliance Jio prepaid plan
Jio Free Swiggy Lite Plan : రిలయన్స్ జియో, స్విగ్గీ వన్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ భాగస్వామ్యంతో జియో ప్రీపెయిడ్ కస్టమర్లకు పండుగ సీజన్లో వినోదంతో పాటు ఫుడ్ డెలివరీ అనుభవాన్ని అందిస్తుంది.