Home » Reliance Jio special plans
Reliance Jio Plans : జియో వార్షికోత్సవ స్పెషల్ ప్లాన్లలో రూ.899 నుంచి రూ.999 రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.899 ప్లాన్ 90 రోజులు, రూ.999 ప్లాన్‌కు 98 రోజుల వ్యాలిడిటీతో పాటు 2జీబీ రోజువారీ డేటాను అందిస్తాయి.