-
Home » Reliance Jio True 5G
Reliance Jio True 5G
Jio True 5G Services : తెలంగాణలో 850కిపైగా ప్రాంతాల్లో రిలయన్స్ జియో ట్రూ 5G సర్వీసులు..!
Jio True 5G Services : తెలంగాణ రాష్ట్రంలో రిలయన్స్ జియో (Reliance Jio) తమ True 5G సర్వీసులను వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతానికి జియో 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది.
Reliance Jio True 5G : తెలంగాణ వ్యాప్తంగా జియో ట్రూ 5G సర్వీసులు.. కొత్తగా మరో 14 నగరాల్లోకి.. మీరు ఉండే ప్రాంతం ఉందేమో చెక్ చేసుకోండి..!
Reliance Jio True 5G : తెలంగాణలో రిలయన్స్ జియో (Reliance Jio) తమ ట్రూ 5G సర్వీసులను మరింతగా విస్తరిస్తోంది. కొత్తగా మరో 14 నగరాల్లో జియో 5G సర్వీసు (Jio 5G Services)లను ప్రారంభించింది. ఇందులో మీరు ఉండే ప్రాంతం ఉందో లేదో ఓసారి చెక్ చేయండి.
Jio True 5G Services : దేశవ్యాప్తంగా జియో ట్రూ 5G సర్వీసులు.. కొత్తగా మరో 41 నగరాల్లోకి.. జియో వెల్కమ్ ఆఫర్ ఫ్రీగా పొందాలంటే?
Jio True 5G Services : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా జియో ట్రూ 5G సర్వీసులు అనేక ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి. కొత్తగా మరో 41 నగరాల్లోకి జియో ట్రూ 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో మీ నగరం ఉందేమో చెక్ చేసుకోండి.