Home » Reliance Jio Welcome Offer
Reliance Jio Plans : రిలయన్స్ జియో (Reliance Jio) భారత్ అంతటా స్వతంత్ర 5G నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తోంది. అక్టోబర్, 2022లో భారత మార్కెట్లో 5Gని ప్రారంభించే టెలికాం దిగ్గజం ఇప్పటికే ఢిల్లీ NCR, ముంబై, గుజరాత్లోని 33-జిల్లాలతో సహా 57 నగరాల్లో 5Gని లాంచ్ చేసింది.
Jio True 5G Services in Andhra Pradesh : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) దేశవ్యాప్తంగా తమ 5G సర్వీసులను విస్తరిస్తోంది. మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనూ (Reliance Jio True 5G Services in Andhra Pradesh) జియో ట్రూ 5G సర్వీసులను ఆవిష్కరించింది.