Home » reliance jio
Jio AirFiber Plans : రిలయన్స్ జియో (Jio AirFiber) ఇప్పుడు 8 భారతీయ నగరాల్లో అందుబాటులో ఉంది. 1Gbps వరకు స్పీడ్, డిజిటల్ టీవీ ఛానల్లు, వివిధ OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ని అందిస్తోంది.
Jio AirFiber Services : రిలయన్స్ జియో కొత్త వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్ (JioAirFiber)ని 8 భారతీయ నగరాల్లో ప్రారంభించింది. కవరేజీని మరింత విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. జియో ఎయిర్‌ఫైబర్ ఫాస్ట్-స్పీడ్ ఇంటర్నెట్, OTT బెనిఫిట్స్ సహా 6 ప్లాన్లను అందిస్తోంది.
Reliance Jio Telangana : తెలంగాణలో జియో ఫైర్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభమైంది. కస్టమర్ల సంతృప్తితో పాటు నెట్వర్క్ విశ్వసనీయతపైనే జియో దృష్టిపెట్టింది.
Jio Netflix Plan Offer : రిలయన్స్ జియో యూజర్లకు అదిరే ఆఫర్.. రోజుకు 3GB డేటా ఆఫర్ పొందవచ్చు.. ఈ ప్లాన్ ద్వారా ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్ యాక్సస్ చేసుకోవచ్చు.
Reliance Jio Data Offer : రిలయన్స్ జియో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. జియో వార్షికోత్సవ ఆఫర్లతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్లపై 21GB వరకు ఉచిత డేటా, ఇతర బెనిఫిట్స్ అందిస్తోంది.
Free Netflix Subscription : నెట్‌ఫ్లిక్స్ ఇండియా పాస్వర్డ్ షేరింగ్‌ను నిలిపివేసిన తర్వాత భారతీయ యూజర్ల కోసం జియో, ఎయిర్టెల్ ఫ్రీ నెట్‌ఫ్లిక్స్‌తో కూడిన మొబైల్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి.
Reliance Jio Plans : రిలయన్స్ జియో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన 2 ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్లను ప్రారంభించింది. ప్రీపెయిడ్ ప్లాన్‌పై నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో అందించడం ఇదే మొదటిసారి.
Reliance Jio : రిలయన్స్ జియో 22 టెలికాం సర్కిల్‌లలో 26GHz మిల్లీమీటర్ వేవ్ (mmWave) స్పెక్ట్రమ్‌ని ఉపయోగించి 5G ఆధారిత కనెక్టివిటీని ప్రారంభించింది.
Reliance Jio Plan : రిలయన్స్ జియో రూ. 2,999 వార్షిక రీఛార్జ్ ప్యాక్‌ను ప్రారంభించింది. అనేక అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
Reliance Jio Employees : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 2022-23లో రిటైల్, టెలికాం విభాగాల్లో స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.