Home » reliance jio
Reliance Jio Plans : రిలయన్స్ జియోలో అత్యంత సరసమైన ధరకే రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. రూ.100 కన్నా తక్కువ ధరకే జియో ప్లాన్లను రీఛార్జ్ చేసుకోండి. అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్, మరెన్నో డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.
JioPhone Prima Plans : జియోఫోన్ ప్రైమా యూజర్ల కోసం సరికొత్త 4జీ ప్రీపెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ల కింద రోజువారీ డేటాతో పాటు మరిన్నో ఓటీటీ బెనిఫిట్స్ పొందవచ్చు. ఓసారి అవేంటో ఓసారి లుక్కేయండి.
Jio Airfiber Services : రిలయన్స్ జియో తమ ఎయిర్‌ఫైబర్ సర్వీసులను దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 45 నగరాల్లో జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసులను విస్తరించింది.
Jio New Data Plans : Jio అనేక రీఛార్జ్ ప్లాన్లతో ముందుకు వచ్చింది. ఇది వినియోగదారులకు రోజువారీ గణనీయమైన 5GB డేటాను అందిస్తుంది. అదనపు డేటాతో ఉంటుంది.
Jio Cloud Laptop : రిలయన్స్ జియో నుంచి కొత్త ల్యాప్‌టాప్ రాబోతోంది. కేవలం రూ. 15వేల ధరలో క్లౌడ్ ల్యాప్‌టాప్ ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
JioMotive Location Tracker : భారతీయ కార్ల యూజర్ల కోసం రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త జియోమోటివ్ (2023) డివైజ్ ఆవిష్కరించింది. కార్లలో లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్, థ్రెట్ అలర్ట్‌తో వస్తుంది. ఈ డివైజ్ ధర, ఇతర వివరాలను ఓసారి లుక్కేయండి.
Jio Prepaid Plans : దేశీయ టెలికం కంపెనీలైన ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా 5G టారిఫ్ ప్లాన్ల ధరలను పెంచాలని యోచిస్తున్నప్పటికీ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్ల ధరను పెంచేది లేదని స్పష్టం చేసింది.
JioSpace Fiber Satellite Service : రిలయన్స్ జియో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్, (JioSpaceFiber)ని ప్రవేశపెట్టింది. భారత్‌లో ఇప్పటివరకూ అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను అందిస్తుంది.
Reliance Jio Ookla Awards : ఊక్లా (Ookla) మెట్రిక్స్‌లో రిలయన్స్ జియో టాప్ (Reliance Jio No.1) టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది. భారత టెలికం మార్కెట్లో ఎయిర్టెల్ కన్నా జియో ముందంజలో కొనసాగుతూ మొత్తం 9 అవార్డులను గెల్చుకుంది.
Reliance Jio Offers : ఐఫోన్ కొనుగోలుదారులకు రిలయన్స్ జియో అదిరే ఆఫర్ అందిస్తోంది. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా ఐఫోన్ 15 సిరీస్‌ను రిటైల్ స్టోర్ల నుంచి కొనుగోలు చేయొచ్చు. పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం..